Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Airtel Recharge Plan In 779 Will Get 1 5 Gb Data See Ott Benefits

Airtel: ఎయిర్ టెల్ ఈ ప్లాన్లో రోజుకు 1.5 GB డేటా.. 90డేస్ వ్యాలిడిటీ

Published Date :July 29, 2023 , 9:09 am
By Rakesh Reddy
Airtel: ఎయిర్ టెల్ ఈ ప్లాన్లో రోజుకు 1.5 GB డేటా.. 90డేస్ వ్యాలిడిటీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Airtel: వినియోగదారులకు తక్కువ ధర, దీర్ఘకాలిక వాలిడిటీకి రీఛార్జ్ ప్లాన్‌ లభిస్తే సంతోషానికి అవధులుండవు. ప్రతి వినియోగదారుడు అదే విధమైన ప్లాన్‌ను కోరుకుంటారు. దీనిలో వినియోగదారుడు దీర్ఘకాలం చెల్లుబాటుతో పాటు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందుతాడు. మీరు అలాంటి రీఛార్జ్ ప్లాన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఇది ట్రై చేయండి.. గుర్తుంచుకోండి ఇది ఎయిర్ టెల్ వినియోగదారులకు మాత్రమే.

ఎయిర్‌టెల్ రూ. 799 ప్లాన్
రూ.799తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లైతే మీకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. ఇవి కాకుండా మీరు ప్రతిరోజూ 100 SMSలను కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ లో అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఉచిత హెలోట్యూన్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Add as a preferred
source on google

Read Also:TS Govt: మైనార్టీలకు రూ.లక్ష సాయం.. ఆగస్టు 14 వరకు ధరఖాస్తుల స్వీకరణ

ఎయిర్‌టెల్ రూ. 519 ప్లాన్
టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల సౌకర్యార్థం రూ.519 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 1.5 GB హై స్పీడ్ డేటా ప్రయోజనం పొందుతారు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 60 రోజులు మాత్రమే. మీకు తక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కావాలంటే, మీరు ఈ ప్లాన్‌ని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.

JIO రూ 719 ప్లాన్
మీరు జియో వినియోగదారు అయితే మీరు రూ.719తో జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ని పొందుతున్నారు. ఈ ప్లాన్‌లో మీరు ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారు. దాని వాలిడిటీ 84 రోజుల పాటు లభిస్తుంది. రోజువారీ 2 GB హై స్పీడ్ డేటా, 100 SMS, ప్రయోజనం పొందండి. ఈ ప్లాన్‌లోని రోజువారీ డేటా ప్రకారం.. మీరు 84 రోజుల పాటు మొత్తం 168 GB డేటాను పొందుతారు.

Read Also:World Tigers Day: నేడు ప్రపంచ పులుల దినోత్సవం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 719 airtel recharge plan
  • airtel 519 plan details
  • airtel 719 plan benefits
  • airtel 719 plan details 2023
  • airtel 719 plan details hotstar

తాజావార్తలు

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions