Air India Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్.. ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్
- ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది
- అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు
- ఫ్లైట్ లో పలు పార్టీల పొలిటికల్ లీడర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ఎయిర్ పోర్టులో ల్యాండైన 2879 నంబర్ ఫ్లైట్.. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది చుట్టుముట్టారు. ఫ్లైట్ ల్యాండై అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు.. ప్రయాణికులు కిందకు దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్టైట్ లో ప్రకటించారు. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాని వైనం.. ఫ్లైట్ లో పలు పార్టీల పొలిటికల్ లీడర్స్ ఉన్నట్లు సమాచారం..
Also Read:Off The Record: నాడు కాలు పెట్టనివ్వబోనన్న రేవంత్ రెడ్డికి నేడు రెడ్ కార్పెట్
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
ఢిల్లీలో 6 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్.. 45 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరింది. ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు రావడంతో మిగతా ఫ్లైట్స్ కు దూరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టిన అధికారులు. ప్రయాణికులను.. లగేజ్ ను చెక్ చేస్తున్నారు. ప్రయాణికుల్లో ఎంపీ ఆర్ క్రిష్ణయ్య.. బీహార్ హై కోర్ట్ రిటైర్డు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు. మరో గంట పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..