శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ఎయిర్ పోర్టులో ల్యాండైన 2879 నంబర్ ఫ్లైట్.. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది చుట్టుముట్టారు. ఫ్లైట్ ల్యాండై అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు.. ప్రయాణికులు కిందకు దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్టైట్ లో ప్రకటించారు. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాని వైనం.. ఫ్లైట్ లో పలు పార్టీల…