Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aimim Mp Asaduddin Owaisi Angry Over Renaming Of Two Cities Of Maharashtra

Asaduddin Owaisi : పేర్లు మార్చినంత మాత్రాన నీళ్లు వస్తాయా? ఉపాధి లభిస్తుందా?

Published Date :February 25, 2023 , 12:31 pm
By Rakesh Reddy
Asaduddin Owaisi : పేర్లు మార్చినంత మాత్రాన నీళ్లు వస్తాయా? ఉపాధి లభిస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi : ఉస్మానాబాద్‌ను ధరశివ్‌గా, ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. అయితే ఈ పేరు మార్పును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపడతామని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ హెచ్చరించారు. ఈ పేరు మార్పు నిర్ణయంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని షిండే ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఇది నియంతృత్వమని ఒవైసీ విమర్శించారు.

Read Also: Peanuts: గుప్పెడు శనగలు తినండి.. గుండెను భద్రంగా పెట్టుకోండి

మన జిల్లా గురించి మన జిల్లా ప్రజలే నిర్ణయిస్తారు. ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఉద్ధవ్ ఠాక్రే తీసుకోరు. వారు అధికారంలో ఉన్నారు.. కాబట్టి ప్రజల విశ్వాసాలను పట్టించుకోకుండా ఏదైనా చేస్తున్నారు. ఇది సరికాదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ స్థలం, పార్క్ లేదా నగరం పేరు మారుస్తుంది. చరిత్ర బాగుండవచ్చు. అధ్వానంగా ఉండవచ్చు. కానీ చరిత్ర చరిత్రే. ఆయన విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదు. ప్రపంచ వారసత్వ కట్టడాలు ఔరంగాబాద్‌లో ఉన్నాయి. కాబట్టి పేరు మార్చడం సరికారు. అప్పుడు చరిత్రలోని అన్ని పత్రాలు మార్చాల్సి ఉందని కూడా ఒవైసీ చెప్పారు.

Read Also: Iran Cruise Missile: ట్రంప్‎ను చంపేందుకు ఇరాన్ సైన్యానికి సరికొత్త క్షిపణి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM
  • Asaduddin Owaisi
  • Aurangabad
  • Maharashtra
  • Osmanabad

తాజావార్తలు

  • Harish Rao : అసెంబ్లీ వారం రోజులు కూడా నడవదు

  • Salman Khan: సల్మాన్ కొత్త సినిమా టైటిల్ మారింది.. ఏంటో తెలుసా?

  • Mosquito Home Remedies: కాయిల్స్, స్ప్రేలు వద్దు.. ఇలా సింపుల్‌గా దోమలను తరిమికొట్టండి..

  • Income Tax: ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేవి ఇవే..

  • Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions