AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFG vs PAK: యుఏఈలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 2న షార్జా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై మరో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక దీనికి జవాబుగా.. లక్ష్యం చేధించడానికి వచ్చిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 151కి మాత్రమే పరిమితమైంది. దీనితో అఫ్గానిస్తాన్ జట్టు 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
Fraud : 500 కోట్ల షెల్ కంపెనీల మోసం.. హైదరాబాద్ లో సంచలనం!
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
అఫ్గానిస్తాన్ తరఫున ఇబ్రాహీమ్ జాద్రాన్ 65 పరుగులు (45 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అతనికి తోడు సెడికుల్లా అతల్ 64 పరుగులతో రాణించాడు. ఫహీమ్ అష్రఫ్ పాకిస్తాన్ బౌలింగ్ విభాగంలో 4 వికెట్లు తీసి మెరిసినా, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Drugs : విశాఖలో డ్రగ్స్ షాక్.. బీటెక్ విద్యార్థి, యువతి, స్నేహితుడు అరెస్ట్!
ఇక లక్ష్య చేధనలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిపోయారు. ఫఖర్ జమాన్ (25), సల్మాన్ ఆఘా (20) కొంత ప్రతిఘటన ఇచ్చినా, మధ్యలో వరుసగా వికెట్లు పడిపోవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కుదేలైంది. చివర్లో హారిస్ రౌఫ్ 34 నాటౌట్ (16 బంతుల్లో) శక్తివంతమైన హిట్టింగ్ చేసినా జట్టును గెలుపు బాట పట్టించలేకపోయాడు. ఇక అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలోదరు చెరో 2 వికెట్లు తీసి పాకిస్తాన్ ను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!