Afghanistan: భారీ కుట్ర భగ్నం..! పాకిస్థాన్ నుంచి భారత్‌కి ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన తాలిబన్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
READ MORE: Montha Cyclone: తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే..
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం పట్టుకున్న ఉగ్రవాది ఐసిస్ విభాగమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అయితే.. ఆ ఉగ్రవాది భారత్‌లో భారీ కుట్ర పన్నాడు. భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధమయ్యాడు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా శిబిరంలోనే తాను శిక్షణ పొందానని ఉగ్రవాది స్వయంగా వెల్లడించాడని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘటన మరోసారి పాకిస్థాన్ సిగ్గుమాలిన ఎజెండాను స్పష్టంగా ప్రదర్శించింది. పట్టుబడిన తాలిబన్ ఉగ్రవాది పేరు సైదుల్లా. లష్కర్ శిబిరంలో కఠినమైన శిక్షణ పొందాడు. అనంతరం వాడి పేరును మొహమ్మద్ గా మార్చారు. భారత్‌లో లష్కర్ కార్యకర్తలు చేసే దాడుల మాదిరిగానే ఉగ్రవాద దాడులను చొరబడి నిర్వహించడానికి అతన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ కు పంపారు.
READ MORE: Montha Cyclone: తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే..
కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా భారత ఏజెన్సీలు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా అనేక మంది ISKP మాడ్యూల్ ఉగ్రవాదులను అరెస్టు చేశాయని గమనించాలి. ISKP వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఉందని భారత ఏజెన్సీ వర్గాలు గతంలో వెల్లడించాయి. తాజాగా తాలిబన్ల ప్రకటన దీనిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఎప్పుడూ ప్రత్యక్ష దాడి చేయదు. మన దేశంతో పోరాడే సత్తాదానికి లేదు. భారత సైన్యం చేతిలో ఓడిపోయి.. తాలిబన్ యోధుల చేతిలో దెబ్బతిని యుద్ధభూమిలో పరాజయాలను చవిచూసింది. దీంతో ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఉసిగొలుపుతోంది.
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?