Adipurush: జై శ్రీరామ్.. మాకు అన్ని భాషల్లో కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. టీ సిరీస్ తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు. వివాదాలతో ఈ సినిమా బాగా ఫేమస్ అయ్యింది. రాముడు పోస్టర్ నుంచి హనుమంతుడి పోస్టర్ వరకు ఈ పోస్టర్ రిలీజ్ చేసినా అందులో వివాదాలనే వెతికారు ట్రోలర్స్. ఇక హనుమాన్ జయంతి రోజున జై శ్రీరామ్ అంటూ ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీరాముడిపై హనుమంతుడికి ఎంత ప్రేమ ఉందో.. ఈ సాంగ్ లో తెలియజేశారు. సాంగ్ వింటుంటే.. జై శ్రీరామ్ అని మన మనుసులు కూడా భక్తిపారవశ్యంలో మునిగిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Adipurush: అప్పటికన్నా పర్లేదు.. కానీ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మనోజ్ ముంతాషిర్ సాహిత్యం.. అజయ్ – అతుల్ గ్రాండ్ కంపోజిషన్ ఈ సాంగ్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ సాంగ్ ను అన్ని భాషల్లో కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల ఆత్మలను తాకినట్లు పాట చుట్టూ ఉన్న ఉత్సాహం వారిని పరవశించేలా చేస్తోందని చెప్పుకొస్తున్నారు. త్వరగా అన్ని భాషల్లో ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తే రింగ్ టోన్స్ గా పెట్టుకుంటామని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ఎప్పుడోస్తుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=ZpLbxwNdIFQ
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..