Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan). తన నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా పెళ్లి, విడాకులు, సహజీవనంపై త్రిష గతంలో చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
Also Read : Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు త్రిష చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.. ‘నన్ను చాలా మంది పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. నాకు నచ్చిన, సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే, అసలు పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే విడాకుల వరకు వెళ్లకూడదని భావిస్తున్నాను. అందుకే తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోను’ అని ఆమె వివరించారు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాకూడదని, జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నా స్నేహితుల్లో చాలా మంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్నారు. అలాంటి జీవితం నాకు వద్దు. ఇష్టం లేని వ్యక్తితో కలిసి నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉండటమే ఉత్తమం’ అని త్రిష చెప్పుకొచ్చారు. తనకు ప్రేమలో పడటం కంటే, తన జీవితాన్ని పంచుకోగలిగే ఒక మంచి తోడు (Partner) కావాలని, నచ్చిన వ్యక్తితో కలిసి ఉండటమే తనకు ఇష్టమని ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!