Arjun : ఇండస్ట్రీపై కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం శంకర్ అంటే ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్. అయితే ఆయనను స్టార్ డైరెక్టర్‌గా మార్చిన సినిమా, అర్జున్ను ‘యాక్షన్ కింగ్’గా నిలబెట్టిన సినిమా మాత్రం ‘జెంటిల్‌మేన్’. ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. అయితే, ఈ సినిమా వెనుక ఒక స్టోరీ ఉందని అర్జున్ సర్జా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read : Santosh Sobhan : మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ..
Also Read
- Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్‌కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
అర్జున్ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో ఇండస్ట్రీపై నాకు కొంచెం కోపం, నిరాశ ఉండేవి. ఎందుకంటే వరుసగా చేస్తున్న సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, సినిమాలే మానేద్దామని అనుకున్నాను. అందుకే ‘జెంటిల్‌మేన్’ కథ వచ్చినప్పుడు మొదట చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను, కానీ, దర్శకుడు శంకర్ పట్టువదలకుండా కథ వినిపించారు. శంకర్ ఆ కథ చెబుతుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ కాన్సెప్ట్, అందులోని సోషల్ మెసేజ్ నాకు బాగా నచ్చాయి. ఒకవేళ అంత గొప్ప కథకు ‘నో’ చెబితే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడనిపించింది. అంతేకాదు, ఇంత మంచి కథను కాదంటే ఎవరైనా నన్ను కొడతారేమో అన్నంతగా ఆ కథ నన్ను ప్రభావితం చేసింది. అందుకే మళ్లీ మనసు మార్చుకుని ఆ సినిమాకు సంతకం చేశాను’ అని అర్జున్ వివరించారు. అలా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనుకున్న అర్జున్ను ‘జెంటిల్‌మేన్’ మళ్ళీ టాప్ హీరోగా నిలబెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, శంకర్ టేకింగ్, అర్జున్ నటన కలిసి ఈ సినిమాను ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చేశాయి.
తాజావార్తలు
-
Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్‌కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.
-
CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
-
Klin Kaara: క్లిం కార చరణ్‌కి జిరాక్స్ కాపీ.. చూశారా?
-
Arasan: డైరెక్టర్ వెట్రిమారన్ మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Kayadu Lohar: సోషల్ మీడియాకు పారడైజ్ హీరోయిన్ గుడ్‌బై.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!