యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన సంగతి విషయం అందరికీ తెలిసిన సంగతే. ఇకపోతే జూన్ 14న రాత్రి చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల�
Bandla Ganesh Intresting Tweet about Telangana CM Revanth Reddy: నటుడు, నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆయన ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉంటుందని అందరూ భావించారు కానీ 2018 ముందస్తు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి జై కొట్
Silk Smitha: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కాన�
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరక
‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన ఇష్టదైవమైన హనుమాన్ టెంపుల్ ను నిర్మించారు. తాజాగా ఈ గుడి ఓపెనింగ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో వైభవంగా ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గుడిని ప్ర�
యాక్షన్ కింగ్ అర్జున్..నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై వినిపిస్తున్న పేరది. నటన తో పాటు సామాజిక సేవలో సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్. అటువంటి అర్జున్ లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నయ్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో , తన సొంత స్థలంలో “ఆంజనేయ స్వామి “గుడికి శ్ర�
(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధ
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రతినాయకుడి పాత్రధారి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ పై పోరాడే వ్యక్తులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు వినిపించా