Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Catholic Church : పోర్చుగీస్‌లోని క్యాథలిక్ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ అయింది. క్రైస్తవ మతపెద్దలే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. 4,815మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు గురైనట్లు సమాచారం. ఈ చిన్నారుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువమంది బాధితులుగా ఉన్నారని తేలింది.
Read Also: Guinness World Record: లిప్ కిస్ పెట్టుకున్నారు.. వరల్డ్ రికార్డ్ కొట్టారు
Also Read
- Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్‌నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
- Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
- Mango Pickle Tips: మామిడి పచ్చడి తయారుచేసే టెన్షన్ తీరిపోయింది..! ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లోనే మామిడికాయలు కట్ చేయండి!
పోర్చుగల్ లోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ఓ కమిటీ వేయగా ఫిబ్రవరి 13,2023 న కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఈ దారుణ విషయాలు బయటపడ్డాయి. 70ఏళ్లలో క్యాథలిక్ చర్చిలో 4,815 మంది చిన్నారులు లైంగికంగా వేధింపులకు గురిఅయ్యారని నలుగురు మానసిక నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఓ సామాజిక కార్యకర్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ తేల్చింది. ఈ వేధింపులకు పాల్పడినవారిలో 77 శాతం మంది చర్చి మతపెద్దలే ఉన్నారని నివేదిక వెల్లడించింది.
Read Also: Demolition Drive: అధికారుల అత్యుత్సాహం.. తల్లీకూతుళ్ల సజీవదహనం
తాజావార్తలు
-
Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్‌నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
-
Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Maa Inti Bangaram: నా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. సామ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
-
Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!