Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్ టీమ్‌కి మొగుడిలా మారాడు. ఇక, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు.
వైభవ్ 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. వైభవ్ అవుటయ్యే సమయానికి స్కోరు 28/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్ కూడా నిరాశపరిచాడు, అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు. అప్పటి నుంచి కాటేరమ్మ కొడుకు టీమిండియా బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఈ ఫార్మాట్లో 13వ అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, 61 పరుగుల వద్ద అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఆడిన అభిషేక్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217గా నమోదైంది. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ అతడిని స్టంప్ చేయడంతో అభి పెవిలియన్‌కు చేరాడు.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!