Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aarohi Tomar Saharanpur Wrestler Gold Medal Olympic Dream

Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

Published Date :March 18, 2026 , 10:06 pm
By Shiva Ganesh
  • చిన్న వయసులోనే అద్భుత విజయాలు
  • తండ్రి కల.. కుమార్తెల లక్ష్యం
Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aarohi Tomar: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న నేటి తరం అమ్మాయిలు కేవలం కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేసేందుకు రంగంలోకి దూకుతున్నారు. కళ్లలో గెలవాలన్న కసి.. గుండె నిండా దేశం కోసం పతకం సాధించాలన్న తపనతో ఉత్తరప్రదేశ్‌లోని సహారాన్‌పూర్ జిల్లాకు చెందిన ఆరోహి తోమర్ రెజ్లింగ్ రింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 7వ తరగతి చదువుతున్న ఆరోహి తోమర్ ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. గత 3-4 ఏళ్లుగా నిరంతరం సాధన చేస్తున్న ఈ బాలిక, ఇప్పటి వరకు సుమారు 30కి పైగా పోటీల్లో పాల్గొని, అందులో 20 సార్లు విజేతగా నిలిచింది.

READ ALSO: Elista Snowstorm Air Coolers: స్నోస్టార్మ్ విత్ స్టార్మ్ కూలింగ్.. ఎలిస్టా కొత్త ఎయిర్ కూలర్లు విడుదల.. ధర ఎంతంటే?

తండ్రి కల.. కుమార్తెల లక్ష్యం..
ఆరోహి తండ్రి గజేంద్ర సింగ్ తోమర్ స్వయంగా రెజ్లర్. దేశం కోసం గోల్డ్ మెడల్ గెలవాలన్నది ఆయన కల, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు తన ఇద్దరు కుమార్తెలను గొప్ప క్రీడాకారిణులుగా తీర్చిదిద్ది తన కలను నెరవేర్చుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఆరోహికి తన తండ్రే స్వయంగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఆమె స్టేడియంలో కూడా ప్రాక్టీస్ చేస్తోంది. కేవలం ఆరోహినే కాకుండా, ఆమె అక్క కూడా ఇప్పటికే స్టేట్ లెవల్ గోల్డ్ మెడలిస్ట్ కావడం విశేషం. వారణాసిలో జరిగిన ఇటీవలి పోటీలో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఆరోహి నేషనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, ఆమె ఆత్మవిశ్వాసం తగ్గలేదు. “నా లక్ష్యం అంతా ఒలింపిక్స్‌లో దేశం కోసం బంగారు పతకం సాధించడమే” అని ఆరోహి ధీమాగా చెబుతోంది. “నా ఉద్యోగం లేదా ఇతర విషయాల కంటే నా కుమార్తెలు దేశం పేరు నిలబెట్టడమే నాకు ముఖ్యం. భవిష్యత్తులో వారు కచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున మెడల్స్ గెలుస్తారు” అని ఆరోహి తండ్రి గజేంద్ర సింగ్ తోమర్ ధీమా వ్యక్తం చేశారు.

READ ALSO: Ugadi Special: అరగంటలో ఉగాది ప్రసాదాలు.. హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aarohi Tomar
  • Gajendra Singh Tomar Coach
  • Olympic Aspirations
  • Saharanpur Girls Achievements
  • Saharanpur Sports

తాజావార్తలు

  • Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

  • Elista Snowstorm Air Coolers: స్నోస్టార్మ్ విత్ స్టార్మ్ కూలింగ్.. ఎలిస్టా కొత్త ఎయిర్ కూలర్లు విడుదల.. ధర ఎంతంటే?

  • Holidays: మార్చి 20న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Pawan Kalyan – Balineni Meet: పవన్‌ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..

  • CM Revanth Reddy: విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జీతం కట్ చేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions