డిసెంబర్ 30న ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్ధం అవతున్నారు. ‘తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో’ చిత్రాల తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాతో ఆది సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్, దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు నిర్మాతలు.
Also Read : HIT2 Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన అడవి శేష్
ఆదికి జంటగా రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్టు మేకర్లు ప్రకటించారు. షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుతున్నామని తెలిపారు. త్వరలో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తామంటున్నారు. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా, గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా కాగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సర్వాలు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ ఇతర ముఖ్య పాత్రధారులు పోషించారు.
Also Read
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
తాజావార్తలు
-
Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్‌లైన్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!