Viral Video: బాత్రూంలోని కమోడ్‌లో ‘పాము’.. చూస్తే ఖంగుతినాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాములంటే భయపడని వారు ఎవరు ఉండరు. వాటిని చూస్తేనే ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది అనుకోకుండా అవి మన ఎదురుపడితే ఇంకేముంది. అక్కడే చిచ్చు పోసుకోవాల్సిందే. అయితే ఇలాంటి సంఘటనే అరిజోనాలోని ఓ మహిళకు ఎదురైంది. బాత్రుంలోకి ప్రవేశించిన మహిళ.. అక్కడ కమోడ్ లోపల ఉన్న నల్లటి పామును చూసి ఖంగుతిన్నది. అందులో పామును చూసి భయంతో కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది.
Read Also: Ntr : కంగ్రాట్స్ బావ.. పార్టీ లేదా మరి..
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
అసలు విషయానికి వెళ్తే.. 4 రోజుల పాటు ఆ ఇంట్లో నివసించే మహిళ మిచెల్ లెస్ప్రాన్ అవసరం నిమిత్తం బయటకు వెళ్లింది. అయితే ఆ తర్వాత ఇంటికి వచ్చిన మహిళ.. సడన్ గా బాత్రూంకు వెళ్లి చూడగానే.. కమోడ్ లో పాము ఉన్నట్లు కనిపించింది. దీంతో వెంటనే స్నేక్ సొల్యూషన్స్‌కు ఫోన్ చేసింది. తమ బాత్రూంలో ఓ పాము ఉందని.. పట్టుకోవాలని కోరింది.
Read Also: Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?
సమాచారం అందుకున్న స్నేక్ బృందంలోని ఓ వ్యక్తి సంఘటనా స్థలానికి చేరుకుని కమోడ్‌లో చేయి వేసి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి మరో చేత్తో సెల్‌ఫోన్ పట్టుకుని వీడియో రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము పొడవు 3 నుంచి 4 అడుగుల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఇది కోచ్‌విప్ పాము, ఇది సన్నగా మరియు వేగంగా క్రాల్ చేసే పాములలో ఒకటి. ముఖ్యంగా నైరుతి అమెరికాలోని ఎడారుల్లో ఈ పాములు కనిపిస్తాయని చెబుతున్నారు.
AP: Snakes on a plane? More like snake in a drain.
An Arizona woman came home to this slithery creature in her toilet after many days away and she was not pleased. pic.twitter.com/zcTNnAOGhr
— Mooha Swartz (@CyberAnonymous) August 11, 2023
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!