స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు… ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..
READ MORE: Vizag: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ వృత్తిని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగి పాఠశాలకు వస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఉపాధ్యాయులతో సంబంధాలను ఏర్పరచుకోవడం, బాలికలపై లైంగిక వేధింపులు.. ఇలా అనేక రకాలుగా కేసులు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లో టీచర్‌తో కలిసి శృంగారం చేసిన వీడియో బయటకు వచ్చింది.
READ MORE: Viral Video: మహిళా జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా.. బట్టలు విప్పిన నాగ సాధువు.. తర్వాత.. (వీడియో)
టీచర్‌ను ముద్దుపెట్టుకోవడం.. కౌగిలించుకోవడం.. మరీ దిగజారీ ప్రవర్తించడం వీడియోలో కనిపించింది. స్కూల్‌లో ఉన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ వీడియో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ఒక పాఠశాల నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విద్యాశాఖ వారిద్దరినీ సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థులు పెద్దఎత్తున పాఠశాల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.