Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A Video Of A Woman Frying Chicken In A Car Has Gone Viral

Viral Video : కారులో చికెన్ ఫ్రై.. ఎలా వస్తాయి తల్లి ఇలాంటి ఐడియాలు..

Published Date :April 10, 2024 , 2:47 pm
By Swathi Maddula
Viral Video : కారులో చికెన్ ఫ్రై.. ఎలా వస్తాయి తల్లి ఇలాంటి ఐడియాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకలేస్తే, రోడ్డు పక్కన ఆగి వంట చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ రన్నింగ్ లో ఉన్న కారులో వంటలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. అది తప్పు అని ఓ అమ్మాయి నిరూపించింది.. కారులో గుమ గుమలాడే చికెన్ ఫ్రైని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్‌ని కబాబ్‌ ముక్కలుగా కట్‌ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్‌ తీసుకుని అందులో కబాబ్ కు కావాల్సిన మసాలాలను వేసింది.. ఒకసారి అందులో ముంచి మళ్లీ వేరే సంచిలో ముంచింది.. ఆ తర్వాత ఒక ఛార్జింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వెడయ్యాక అందులో డీ ఫ్రై చేస్తుంది.. అంతే చిటికెలో వేడి వేడి చికెన్ ను తయారు చేస్తుంది..

కారులో వెళ్తు ఇలా చిటికెలో వంటను చేసుకోవడం తెలియక చాలా మంది బయట రెస్టారెంట్ లలో తింటున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఎలా చేసిందో ఒక్కసారి చూసేయ్యండి.. ఈమె తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే.

View this post on Instagram

 

A post shared by Sophie Saldana (@sophiesophss)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • car
  • chicken fry
  • food videos
  • social media
  • video viral

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions