Kerala: అంగన్‌వాడీ కేంద్రాల్లో పెడుతున్న ఉప్మాకు బదులుగా మాకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ పిల్లాడి కోరిక ప్రకారం కేరళ రాష్ట్రంలోని అంగన్‌వాడీ మెనూనే మార్చేసింది అక్కడి ప్రభుత్వం.
రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకలేస్తే, రోడ్డు పక్కన ఆగి వంట చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ రన్నింగ్ లో ఉన్న కారులో వంటలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. అది తప్పు అని ఓ అమ్మాయి నిరూపించింది.. కారులో గుమ గుమలాడే చికెన్ ఫ్రైని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్‌ని కబాబ్…
సండే వస్తే చాలు చాలా మంది చికెన్ తో రకరకాల వంటలను తయారు చేస్తారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారు..వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉండాలి.. చాలా రుచిగా ఉండేలా చికెన్ ఫ్రై ని…
Friend sittings:చిన్న చిన్న కారణాలు కూడా హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో దగ్గినా, తుమ్మినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరేమో అనిపిస్తుంటుంది.