STAR Hospital: మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హీరో శ్రీకాంత్
- మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ
- రొమ్ము క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న సినీ హీరో శ్రీకాంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రొమ్ము క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి మహిళలలో ఎక్కువగా వస్తుంది. దీనిలో అసాధారణ రొమ్ము కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితులను ఏర్పరుస్తాయి. ఇలాగే వదిలేస్తే.. ట్యూమర్లు శరీరమంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారతాయి. అయితే.. స్టార్ హాస్పిటల్స్‌లో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. హైదరాబాద్‌లోని STAR హాస్పిటల్స్‌లో ఉత్తమ హెమటాలజిస్టులు అన్ని రకాల రక్త రుగ్మతలకు ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తున్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
స్టార్ హాస్పిటల్స్‌లో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొంది.. ఆ రోగం నుంచి బయటపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం .. మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హాస్పిటల్స్ అందించిన చికిత్స వివరాలను గురించి వెల్లడించనున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పనున్నారు. ఎవరైనా ఆసక్తి గల వారుంటే.. ఈ కార్య్రమంలో పాల్గొనాల్సిందిగా స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం సూచించింది. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్స్ 11వ అంతస్తులో జరుగనుంది. వివరాల కోసం: 92465 20296 ఈ నెంబర్ ను సంప్రదించండి..

Read Also: Himanta Biswa Sarma: కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటోంది.. హిమంత సంచలన ఆరోపణ..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!