Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A Sensational Bookings For Shraddha Kapoor Stree 2 On Its Day

Stree-2 : భారీ బుకింగ్స్ తో అదరగొడుతున్న ‘స్త్రీ 2’

Published Date :August 17, 2024 , 10:40 am
By Rakesh Reddy
Stree-2 : భారీ బుకింగ్స్ తో అదరగొడుతున్న ‘స్త్రీ 2’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Stree-2 : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. హిట్ టాక్ రావడంతో సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం కలిపి ఫస్ట్ డే రూ. 54.35 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. నిన్న రూ.46 కోట్ల కలెక్షన్లు, బుధవారం ప్రివ్యూల రూపంలో రూ. 8.35 కోట్లు వచ్చాయి. ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ ప్రకారం ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

Read Also:Elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లతో పాటు 50 స్థానాల్లో ఉప ఎన్నికలకు వేచి చూడాల్సిందే!

ఈ క్రమంలో ఫైటర్‌, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డే వ‌సూళ్లను డబుల్ మార్జిన్‌తో క్రాస్ చేసింది ‘స్త్రీ 2’. ఈ రెండు సినిమాలు తొలిరోజు వ‌రుస‌గా రూ.22-24 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ‘స్త్రీ 2’ ఓవర్‌టేక్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2024లో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా.. ఆల్ టాప్‌ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో ‘స్త్రీ 2’ స్థానం సంపాదించ‌డం విశేషం. లాంగ్ వీకెండ్ నేపథ్యంలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో అన్నటికంటే ఓ క్రేజీ సీక్వెల్ సినిమా తన హవా చూపిస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు.

Read Also:Gwalior Shocker: వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని.. కూతురి గొంతుకోసి..

అయితే పార్ట్ 1 పెద్ద హిట్ కాగా ఇప్పుడు పార్ట్ 2 పై భారీ హైప్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ హిందీలో నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి డే 2 భారీ బుకింగ్స్ బుక్ మై షో లో నమోదైనట్లు తెలుస్తోంది. మరి రెండో రోజుకి ఈ సినిమా ఏకంగా 7 లక్షల 39 వేలకి పైగా బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. మరి ఇదైతే ఈ మధ్య కాలంలో కల్కి 2898 ఎడి తర్వాత రికార్డు మొత్తమే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #stree 2
  • Bollywood Box Office
  • Kalki 2898 AD
  • Rajkummar Rao
  • Shraddha kapoor

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions