Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story A Massive Fire Erupted In Noida Sector 32 Near Noida Hatt On Monday Evening

Noida Fire: నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు

Published Date :March 25, 2024 , 11:03 pm
By Suresh Maddala
Noida Fire: నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సిటీ సెంటర్ సమీపంలో హార్టికల్చర్ డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మొత్తం 15 ఫైరింజన్లు సంఘటన స్థలం మంటలు ఆర్పుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఈ మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 3-4 గంటల్లో మంటలను ఆర్పివేస్తామని సీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ తెలిపారు.

నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 34లో ఉన్న చెత్త కుప్పలో మంటలు చెలరేగాయని తెలిపారు. కాలక్రమేణా మంటల తీవ్రత పెరిగిందన్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పారు. 15 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నాయని వెల్లడించారు. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుంది. చెత్తను కాల్చి వేయడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం.

#WATCH उत्तर प्रदेश: नोएडा सिटी सेंटर के पास हॉर्टिकल्चर डंपिंग यार्ड में आग लग गई। फायर टेंडर की गाड़ियां मौके पर मौजूद हैं। आग को बुझाने की कोशिश की जा रही है। pic.twitter.com/qUVRvYuhWn

— ANI_HindiNews (@AHindinews) March 25, 2024

#WATCH शाम 6 बजे आग लगने की सूचना मिली। आग काफी बड़ी है। मौके पर फायर टेंडर में 15 गाड़ियां मौजूद हैं। 3-4 घंटों में आग को बुझा देंगे: CFO प्रदीप कुमार https://t.co/IACGLLmnTT pic.twitter.com/pJCxIw0sRW

— ANI_HindiNews (@AHindinews) March 25, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Erupted
  • Massive Fire
  • Monday Evening
  • Noida
  • Noida Hatt

తాజావార్తలు

  • JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం

  • KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions