Dead Body Found: ప్లాస్టిక్ బ్యాగ్‌లో 7 ముక్కలుగా మృతదేహం.. బీచ్‌లో లభ్యం
- ముంబైలోని గోరై బీచ్‌లో మృతదేహం
- ప్లాస్టిక్ సంచిలో 7 ముక్కలుగా మృతదేహం.
- ఆధారాలు గుర్తించే పనిలో పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Body Found: ముంబైలోని గోరై బీచ్‌లో ఓ వ్యక్తి మృతదేహం 7 ముక్కలుగా లభ్యమైన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం, వ్యక్తి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి సీలు చేశారు. మృతదేహం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కుళ్లిపోయిన మృతదేహం భాగాలుగా స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని ముంబైకి చెందిన గోరై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.
Read Also: Fire At Petrol Pump Station: పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. సిబ్బంది చర్యతో?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ముంబై పోలీసులు మాట్లాడుతూ.. మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే.. హత్య కొన్ని రోజుల క్రితం జరిగి ఉండవచ్చని, మృతదేహాన్ని ఇక్కడ పారవేయడం జరిగిందని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి మిస్సింగ్ కేసుల సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం విచారణ ఆధారంగా ఆధారాలు వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!