Dead Body Found: ముంబైలోని గోరై బీచ్‌లో ఓ వ్యక్తి మృతదేహం 7 ముక్కలుగా లభ్యమైన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం, వ్యక్తి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి సీలు చేశారు. మృతదేహం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కుళ్లిపోయిన మృతదేహం భాగాలుగా స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని ముంబైకి చెందిన గోరై పోలీసులు కేసు…