Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News A Mam Bring Dog In A Bag To An Airport

Viral News : పాపం.. ప్రేమగా చూసుకున్న కుక్క కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు

Published Date :December 9, 2022 , 7:45 pm
By Rakesh Reddy
Viral News : పాపం.. ప్రేమగా చూసుకున్న కుక్క కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral News : చాలా మందికి తాము పెంచుకుంటున్న జంతువులంటే ప్రాణం. అవి లేకపోతే క్షణం కూడా ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా అవి వారి పక్కన ఉండాల్సిందే. మనుషులకంటే కూడా జంతువులనే వారు ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ ప్రేమ కుక్కల విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవికూడా తమ యజమానిపై అంత ప్రేమను కనబరుస్తాయి. అయితే వీళ్ల అతిప్రేమే వారికి తంటాలు తెచ్చిపెడుతుంది. అమెరికాలో ఓ జంతు ప్రేమికుడు తాను పెంచుకునే కుక్క కోసం సాహసం చేశాడు. సాధారణంగా ఎయిర్ పోర్టులోకి కుక్కల్ని అనుమతించరు. తనతో పాటు కుక్కను తీసుకెళ్లాలని దానిని బ్యాగులో పెట్టి తీసుకెళ్తామనుకున్నాడు. విమానంలోకి లగేజ్‌ని లోడ్‌ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్‌ చేసిన సిబ్బందికి దొరికిపోయాడు.

Read Also: Elephant Attack: జనావాసాలపై విరుచుకుపడ్డ ఏనుగులు

వివరాల్లోకి వెళితే.. విస్కాన్‌సిన్‌ నగరంలోని డేన్‌ కంట్రీ రీజనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది విమానంలోకి లోడ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెకింగ్ మెషీన్‌లోకి పంపగా అందులో ఓ వస్తువు వారికి తారసపడింది. దీంతో బ్యాగ్‌ను చెక్‌ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది.

A dog was accidentally sent through the X-ray @MSN_Airport this week. When traveling with any animal, notify your airline & know their rules. At the checkpoint, remove your pet from the bag and send all items, including the empty carrier, to be screened in the machine. (1/2) pic.twitter.com/JLOStCDsir

— TSA_GreatLakes (@TSA_GreatLakes) December 6, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • airport
  • bag
  • Dane County Regional Airport
  • Dog
  • viral news

తాజావార్తలు

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions