Fire Accident: గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఇవాళ (ఆదివారం) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం ప్రారంభమైంది. దట్టమైన పొగ ఆ పరిసరాలను చుట్టుముట్టింది.
Read Also: Online Games: ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’.. భార్యకు భర్త లెటర్..!
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
అహ్మదాబాద్ లోని సాహిబాగ్ ప్రాంతంలోని రాజస్థాన్ ఆసుపత్రిలో నేటి (ఆదివారం) తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎండీ చంపావత్ తెలిపారు. ఈ బహుళ అంతస్థుల ఆసుపత్రిలోని బేస్‌మెంట్ నుంచి దట్టమైన పొగలు రావడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు వాటిని ఆర్పివేసేందుకు కష్టపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆసుపత్రిలోని దాదాపు 100 మంది రోగులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.
Read Also: Gold Price Today : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
ఈ అగ్ని ప్రమాదంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సురక్షితంగా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఓ చారిటబుల్ ట్రస్టు ఈ ఆసుపత్రిని నిర్వహిస్తుంది. ఫైరింజన్లు మంటలను ఆర్పివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికి పొగ ఇంకా అదుపులోకి రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!