Suicide Attempt: సూసైడ్ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)
- బీహార్ లోని మోతీహరిలో ఘటన.
- చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది.
- లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి రైలు కోసం రైల్వే ట్రాక్‌పై నిరీక్షిస్తూ అక్కడే నిద్రపోయింది.
Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
మరోవైపు రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న బాలికను చూసిన లోకో పైలట్ (Loco Pilot) ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అచ్చం సినిమా సీన్ లో లాగా రైలు కూడా ట్రాక్ పై పడుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఆగింది. ఆ తర్వాత లోకో పైలట్ త్వరగా రైలు క్యాబిన్ నుండి దిగివచ్చి బాలికను నిద్ర నుండి మేల్కొలిపి, ట్రాక్స్ సమీపంలో నివసిస్తున్న స్థానిక ప్రజల సహాయంతో ఆమెను పట్టాలపై నుండి తప్పించాడు. స్థానిక మహిళలు ఆమెను రైల్వే ట్రాక్‌పై నుండి ఎత్తుకుని ఒడ్డుకు తీసుకెళ్లడం చేస్తున్నపుడు, ఆ అమ్మాయి కేకలు వేయడం ప్రారంభించింది. ‘మీకు ఏమైంది..? నన్ను వదిలెయ్.. వదిలేయండి. నేను చావాలి…చావాలి’ అంటూ అరవసాగింది. అయితే, ఆ స్థానిక మహిళలు బలవంతంగా లాక్కొని వెళ్లి బాలికను సురక్షితంగా తన ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
आत्महत्या करने गई थी..लेकिन आ गई नींद#बिहार : #मोतिहारी के #चकिया #रेलवे_स्टेशन पर एक लड़की आत्महत्या करने पहुंची और रेलवे ट्रैक पर ट्रेन के इंतजार करते हुए सो गई. जानकारी के मुताबिक युवती आत्महत्या करने के लिए ट्रैक पर लेटी थी लेकिन ट्रेन चालक ने #इमरजेंसी ब्रेक लगाकर युवती की… pic.twitter.com/346aCErmA8
— Prashant mishra Hardoi (@PM_HARDOI) September 10, 2024
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!