ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే…
Acid Attack: బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాకు చెందిన మధుబన్ కంటోన్మెంట్ చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గణపతి శోభ యాత్ర సందర్భంగా దుండగులు యాసిడ్ విసిరారు.
మన భారతదేశంలోని కొన్ని చోట్ల అప్పుడప్పుడు విచిత్రమైన సంప్రదాయాలు వెలుగు చూస్తుంటాయి. ఆమధ్య ఓ అమ్మాయి వివాహం కుక్కతో జరిపించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శాపగ్రస్తురాలైన ఆ అమ్మాయి.. శాపం నుంచి విముక్తి పొందాలంటే, కుక్కని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ గ్రామస్తులు ఆ వివాహం జరిపించారు. ఇలాంటి విపత్కరమైన పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ఊరిలో రెండు కుక్కల పెళ్లిని ఘనంగా నిర్వహించారు. హిందూ సంప్రదాయాల్ని అనుసరించే చేసిన ఈ పెళ్లికి 400…