Madhya Pradesh : దారుణం.. పిల్లాడిని చంపి కూలర్లో కుక్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వాన్ని నాశనం చేసే క్రూరమైన చర్య వెలుగులోకి వచ్చింది. భింద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చిన్నారి మృతదేహాన్ని కూలర్‌లో ఉంచారు. మధ్యాహ్నం ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు అక్కడికి చేరుకోలేదు. ఇంటికి వచ్చే సమయం ముగియడంతో తల్లిదండ్రులు కొడుకు కోసం వెతుకులాట ప్రారంభించారు. తప్పిపోయిన బాలుడి విషయం పోలీసుల వరకు వెళ్లింది. చివరకు ఆ ప్రాంతంలోని కూలర్‌లో అతని మృతదేహం లభ్యమైంది.
Read Also: Sid’s Dairy Farm: స్వచ్ఛమైన పాలకు అచ్చమైన సంస్థ అంటున్న కిషోర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
మాచంద్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి వివేక్ ప్రభాత్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ట్యూషన్ కు వెళ్లాడు. కానీ అతను ట్యూషన్‌కు చేరుకోలేదు. సమయానికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. బుధవారం ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో బాలుడు తప్పిపోయాడని బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
Read Also:Koo Layoffs : 30శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపిన Koo కంపెనీ
బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ చిన్నారితో పాటు ఇతర పిల్లలను ట్యూషన్‌కు వెళ్లడంపై ఆరా తీశారు. పక్కనే ఉంటున్న సంతోష్ చౌరాసియా ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత ట్యూషన్‌కు రాలేదు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంతోష్ చౌరాసియా ఇంట్లో సోదాలు చేశారు. అక్కడి దృశ్యం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం బాలుడి కుటుంబంతో పాటు కాలనీలోని ఇతరులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ దారుణం వెనుక అసలు కారణం ఏమిటి? కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మరేదైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి