DSPs Transfer: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ..

  • ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
  • ఒకే సారి 96 మంది డీఎస్పీలు బదిలీ
Ap Govt

Ap Govt

DSPs Transfer: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఒకే సారి 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయగా.. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాలు ఇచ్చారు. 57 మందిని పోలీస్ హెడ్ క్వార్టర్లకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలను కింది లిస్ట్‌లో చూడొచ్చు

బదిలీ అయిన 96 మంది డీఎస్పీలు వీరే..