Turkey: హోటల్ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి.. యజమానితో సహా 11 మందికి జీవిత ఖైదు
- హోటల్ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి
- యజమానితో సహా 11 మందికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ అగ్నిప్రమాద కేసులో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు టర్కీ కోర్టు శుక్రవారం ఒక హోటల్ యజమానితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధించింది. జనవరి 21న 12 అంతస్తుల గ్రాండ్ కార్టెల్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందగా, 133 మంది గాయపడ్డారు. హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, హోటల్ మేనేజర్లు, డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఫైర్ చీఫ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Also Read:Mass Jathara Review: మాస్ జాతర రివ్యూ.. రవితేజా హిట్టు కొట్టాడా లేదా?
Also Read
పిల్లల మరణాలకు జీవిత ఖైదు విధించారు. 44 ఇతర మరణాలకు అదనంగా 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నేరారోపణ ప్రకారం, తెల్లవారుజామున 3:17 గంటలకు మంటలు చెలరేగాయి. ఏడు నిమిషాల తర్వాత ఉద్యోగులు మంటలను గమనించారు, కానీ రెండు నిమిషాల్లోనే మంటలు అదుపు తప్పి భారీ ప్రాణ నష్టాన్ని కలిగించాయి.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!