500 Years Dattatreya Temple: హైదరాబాద్‌లో 500 ఏళ్ల చరిత్ర కలిగిన దత్తాత్రేయ ఆలయం..
- హైదరాబాద్‌లో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం..
- సాధువులు.. అఘోరాలు ఎంతోమంది ఈ పుణ్యస్థలంలో తపస్సు..
- సీతారాంబాగ్‌లో ఓ కొండపై కొలువుదీరిన దత్తాత్రేయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
500 Years Dattatreya Temple: హైదరాబాద్‌లో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఉంది. సాధువులు, అఘోరాలు ఎంతోమంది ఈ పుణ్యస్థలంలో తపస్సు చేశారని చెబుతుంటారు.. హైదరాబాద్‌లో రద్దీగా ఉంటే ప్రాంతాల్లో అత్యంత సమీపంలో ఉండే సీతారాంబాగ్‌లో ఓ కొండపై ఈ ఆలయం ఉంది.. ఈ కొండపై నుంచి చూస్తే.. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలు కనిపిస్తాయి.. ఇక, ఆ దత్తాత్రేయ ఆలయం ప్రాముఖ్యత ఏంటి? ఆ ఆలయానికి ఎలా వెళ్లాలి.. అసలు దత్తాత్రేయ రూపంపై పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- Cyclone Murasu: 'అర్నబ్' కంటే.. 'మురసు' తుఫాన్ ప్రభావం తక్కువే!
- Women's Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
- CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
- ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
తాజావార్తలు
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!