Death Penalty: క్షుద్ర విద్యలొస్తాయని అనుమానంతో కుటుంబం హత్య.. ఐదుగురికి మరణదండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Penalty: మంత్రవిద్యలో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఏడాది క్రితం జార్ఖండ్‌లో జరిగిన కుటుంబం హత్య కేసులో ఐదుగురికి స్థానిక కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ప్రధాన జిల్లా సెషన్ జడ్జి విశ్వనాథ్ శుక్లా ఐదుగురిని దోషులుగా నిర్ధారించారు. నవంబర్ 8, 2021న పోడంగైర్ గ్రామంలో సలీం ధంగా, అతని భార్య బెళంగి, వారి కుమార్తె రహిల్‌ను గొంతు కోసి చంపినందుకు వారికి మరణశిక్ష విధించారు. ఈ గ్రామం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని బంద్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.
Puranapool Fire Accident: పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ముగ్గురు బాధితులను చంపి, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు కరో నది ఒడ్డున వారి మృతదేహాలను పాతిపెట్టినందుకు ఐదుగురికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మార్కస్ దహంగా, ఇలియాస్ దహంగా, కెంబా దహంగా, దౌద్ దహంగా, ఇలియాస్ దహంగా అలియాస్ బంకులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు మార్కస్ దహంగా తన కుమార్తె అనారోగ్యం వల్ల ప్రాణాలు కోల్పోయింది. అయితే అతని స్నేహితులు, అతని ఇరుగుపొరుగు వారు సలీం ధంగా, అతని కుటుంబ సభ్యులు చేసే చేతబడి వల్లే బాలిక చనిపోయిందని అతనికి చెప్పారు. మార్కాస్ తన సహచరులతో కలిసి ముగ్గురిని వారి ఇంట్లోనే హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టాడని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. దోషులకు కోర్టు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!