TS VOTER: తెలంగాణలో పదిలక్షల డూప్లికేట్ ఓట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS VOTER: ఎన్నికల కమిషన్ కొన్ని నెలల క్రితం ప్రతీ ఓటరు తమ ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చాల మంది ఓటర్లు తమ ఓటు కార్డును ఆధార్ తో లింక్ చేసుకున్నారు. ఆధార్ తో ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 47శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.95కోట్లు. దానిలో ఇప్పటికే 1.4కోట్ల మంది తమ ఓటు కార్డును ఆధార్ తో అనుసంధానించారు. ఆధార్‌తో ఓటు కార్డును లింక్ చేసుకోవడం కోసం వెబ్సైట్లో దరఖాస్తులు ఉన్నాయి లేదంటే గరుడా యాప్ సాయంతో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల అభ్యర్థనలను స్వీకరించొచ్చు అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల సంఘానికి చెందిన ఈఆర్వో నెట్ వెబ్‌పైట్‌లో ప్రతి మూడు నెలలకోసారి ఓటరు జాబితాలను సవరిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించామన్నారు. ఓటర్ల సమ్మతితో డుప్లికేట్ ఓట్లను తొలగించామన్నారు. ఇప్పటి వరకూ పది లక్షల ఓటర్లను తొలగించామని.. ఇందులో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్నారు.
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
Read Also: Solar Energy Cloth : స్మార్ట్ ఫోన్లకు షర్ట్ తోనే చార్జింగ్ పెట్టేయొచ్చు.. అద్భుత ఆవిష్కరణ
టెక్నాలజీపై అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు అధికారులు. వారి చేత ఆధార్ తో ఓటు కార్డు లింక్ చేపట్టే ప్రక్రియను చేపట్టినట్లు ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లోనే డూప్లికేట్ ఓట్ల సమస్య ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఎక్కువగా ప్రజలు అద్దె ఇండ్లలో నివాసముండే వారే కారణమన్నారు. తరచుగా ఇళ్లు మారడం.. మారినప్పుడల్లా కొత్త అడ్రస్ తో పాత కార్డును తొలగించుకోకుండా.. కొత్త దానికి అప్లై చేయడంతోనే డూప్లికేట్ కార్డుల సమస్య తీవ్రంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?