శాంసంగ్ వెబ్‌సైట్‌లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్‌లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1,21,999 ఉంది.
కొత్త టీవీని కొనాలని చూస్తున్నారా.. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న LED టీవీ కావాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం. ఈ టీవీని ఒకసారి పరిశీలించండి. ఈ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకీ కంపెనీ ఏంటీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.