Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్
- ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో లేడీ స్మగ్లర్స్
- రూ.38 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం సీజ్
- ముంబై ఎయిర్‌పోర్ట్లో దిగారు 24 మంది మహిళ స్మగ్లర్స్ బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.38 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం సీజ్ చేశారు. కెన్యా నుండి ముంబై వచ్చిన లేడీ స్మగ్లర్స్ వద్ద బంగారం గుర్తించిన డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి యత్నించారు విదేశీ మహిళలు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై ఎయిర్‌పోర్ట్లో డి ఆర్ ఐ బృందం మాటు వేసింది. కెన్యా నుండి తీసుకొచ్చిన బంగారంతో ముంబై ఎయిర్‌పోర్ట్లో దిగారు 24 మంది మహిళ స్మగ్లర్స్ బృందం.
Also Read:OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
లేడీ కిలాడీలు అక్రమ బంగారంతో బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులను బురిడీ కొట్టించడానికి బుర్కా ధరించి బంగారాన్ని బయటకి తరలించే సకల ప్రయత్నం చేశారు. ఎయిర్‌పోర్ట్లో అధికారుల తనిఖీలను పసిగట్టి వారి వద్ద ఉన్న బంగారం బ్యాగ్ లను కిలాడీలు పడేశారు. ముంబై ఎయిర్‌పోర్ట్ లో రెండు గంటలపాటు హంగామా చేశారు 24 మంది మహిళ స్మగ్లర్స్ ముఠా. అధికారులని ముప్పతిప్పలు పెట్టిన లేడీ కిలాడీలు. లేడీ కిలాడి స్మగ్లర్స్ ముఠా ప్రయత్నాలను తిప్పి కొట్టారు డి ఆర్ ఐ అధికారులు. 24 మంది మహిళా స్మగ్లర్స్ ముఠా అరెస్ట్ చేసి వారి వద్ద 30 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై డిఆర్ఐ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
-
Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!