Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Drone Attack: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురని మరణించారని, ఇద్దరు గాయపడ్డారని, ఓవ్యక్తి రక్షించబడ్డారని, నలుగురు వ్యక్తులు శిథిలాల కింద ఉండవచ్చని రాష్ట్ర అత్యవసర సేవ టెలిగ్రామ్‌లో తెలిపింది.
Read Also: Blast at Cracker Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
కీవ్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న ఓ పాఠశాలపై ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థులు ఉండే రెండు అంతస్థులు, చదువుకునేందుకు ఉపయోగించే భవనం పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఉదయం 7 గంటలకు పాఠశాలలో 300 చదరపు మీటర్ల (3,200 చదరపు అడుగులు) కంటే ఎక్కువ మంటలు వ్యాపించాయి. రష్యా క్రమం తప్పకుండా ఉక్రెయిన్‌పై క్షిపణులు, ఫిరంగిదళాలు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తరచుగా విద్యుత్ కోతలకు కారణమవుతోంది. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లలో వేడినీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!