Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 3 Crores Loss To Railways Due To Quarrel Between Husband And Wife

Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?

Published Date :November 8, 2024 , 9:03 pm
By RAMAKRISHNA KENCHE
  • భార్యాభర్తల గొడవ ఖరీదు రూ.3 కోట్లు
  • వీళ్ల గొడవ వల్ల రైల్వేకి భారీ నష్టం
  • భర్తను ఉద్యోగం నుంచి తీసేసిన రైల్వేశాఖ
Indian Railways:  భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం..  ఏం జరిగిందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?

READ MORE: Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

వాస్తవానికి విశాఖపట్నంకు చెందిన వ్యక్తి (భర్త) ఓ స్టేషన్‌ మాస్టర్‌. డ్యూటీలో ఉండగా భార్యాభర్తల మధ్య ఫోన్‌లో గొడవ జరిగింది. దీంతో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్, మరో చేతిలో ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు. గొడవ జరుగుతున్న సమయంలో భార్య ఫోన్‌లో ఇంటికి రమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది. భర్త సరే అన్నాడు. మరో చేతిలో ఉన్న ఫోన్‌లో అవతలి స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఇతను సరే అనడంతో అవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపై నిషేధం విధించారు. ఈ ఘటన తర్వాత రైల్వేకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది.

READ MORE:Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..

అప్పటికే భార్యభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. రైల్వేకు నష్టం వాటిల్లడంతో భర్తను సస్పెండ్ చేశారు. దీంతో భర్త విడాకులు కోరుతూ విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల విషయం వెలుగులోకి రావడంతో విషయం తీవ్రరూపం దాల్చింది. భార్యాభర్తలిద్దరి నుంచి ఆరోపణలు రావడం మొదలయ్యాయి. భార్య తన ప్రేమికుడితో సంబంధం కొనసాగిస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు. కాగా.. కట్నం కోసం అత్తమామలపై, కోడలితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నందుకు భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chhattisgarh
  • husband and wife
  • Indian Railways
  • loss of crores
  • Quarrel

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions