NICL AO Recruitment 2025: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 జాబ్స్.. అర్హులు వీరే
- నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 జాబ్స్
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి
- జూలై 03 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 170 పోస్టులు జనరలిస్ట్ ఆఫీసర్లకు, 96 పోస్టులు స్పెషలిస్ట్‌లకు రిజర్వ్ చేశారు. ఫైనాన్స్, లీగల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెడిసిన్ (MBBS) వంటి వాటిల్లో భర్తీకానున్నాయి.
Also Read:Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!
Also Read
- Ujjaini Mahankali Rangam: 'ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు'.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
- Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్ స్వాధీనం..!
- Women's Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!
- 20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ రంగానికి సంబంధించిన నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి, అంటే మెడికల్ ఆఫీసర్లకు MBBS, ఫైనాన్స్‌కు CA, లీగల్‌కు LLB మొదలైనవి. వయో ప్రమాణాల విషయానికొస్తే, దరఖాస్తుదారులు మే 1, 2025 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
Also Read:Bhatti Vikramarka : అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీపడుతుంది
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఫేజ్ I), మెయిన్ ఎగ్జామినేషన్ (ఫేజ్ II), పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,925 ప్రారంభ జీతం ఉంటుంది. SC, ST, PwBD అభ్యర్థులకు రుసుము రూ. 250 గా నిర్ణయించారు. ఇతర అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 03 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
-
Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?
-
Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
-
August Movies : ఆగస్ట్‌లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
-
Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!