నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 170 పోస్టులు జనరలిస్ట్ ఆఫీసర్లకు, 96 పోస్టులు స్పెషలిస్ట్‌లకు రిజర్వ్ చేశారు. ఫైనాన్స్, లీగల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెడిసిన్ (MBBS) వంటి వాటిల్లో భర్తీకానున్నాయి. Also Read:Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని! జనరలిస్ట్…