Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 26 మంది మృతి, 40 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు. శుక్రవారం నుంచి వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మరణించారని, ఆస్తినష్టంతో పాటు వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫివుల్లా రహీమి తెలిపారు.
Also Read: Yamuna River: యమున మహోగ్రం.. ఢిల్లీకి వరద ముప్పు
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లోని జల్రెజ్ జిల్లాలో ఉన్న ప్రధాన విపత్తు జోన్‌కు తక్షణ సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రుతుపవనాల జోన్ వెలుపల ఉన్నప్పటికీ, భారీ వర్షాలు కురిసి తడి సీజన్లో ఆకస్మిక వరదలు క్రమం తప్పకుండా జరుగుతాయి. శుక్రవారం నుంచి జల్రేజ్‌లో 604 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని, వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, తోటలు ధ్వంసమయ్యాయని రహీమీ విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా గత నాలుగు నెలల్లో, ప్రకృతి వైపరీత్యాల సంబంధిత సంఘటనలలో 214 మంది మరణించారని రహీమి చెప్పారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!