Srisailam Temple: శ్రీశైలం ఆలయం గుడ్‌న్యూస్.. తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయం భక్తులకు శుభవార్త చెప్పింది.. తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే ఇది వర్తింపజేయనున్నారు.. తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు నెలలో ఒకరోజు ఉచిత సామూహిక సేవలు ప్రవేశపెట్టింది శ్రీశైలం దేవస్థానం.. అరుద్రోత్సవం సందర్భంగా తెల్లరేషన్ కార్డు భక్తులకు ఉచిత సామూహికసేవగా శ్రీస్వామిఅమ్మవారి కళ్యాణం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో శ్రీస్వామి అమ్మవారి కల్యాణానికి 250 మంది తెల్లరేషన్ కార్డు భక్తులు పాల్గొన్నారు. ఇక, కళ్యాణం అనంతరం భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించారు దేవస్థానం అధికారులు.. కాగా, శ్రీశైలం క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి తరలివస్తుంటారు భక్తులు.. ఇక, ఉగాది బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. మొత్తంగా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు శ్రీశైలం మల్లన్న ఆలయం అధికారులు శుభవార్త చెప్పారు.
Read Also: OLA: ‘ఓలా’ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇక పేమెంట్స్..!
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!