Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..
- హైదరాబాద్ నగరంలోని మీర్‌పేటలో ఘటన.
- బీహార్ నుంచి వలస వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు.
- 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారం.
- గర్భం దాల్చినట్లు నివేదికలో వెల్లడైంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A man raped 12 years minor girl in Meerpet : ప్రతిరోజు మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్న కానీ చాలా మంది వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనేకచోట్ల మహిళలపై దాడులు జరుగుతున్న., అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న కానీ చాలామంది ఇంట్లో వారి పిల్లలు, మహిళల భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాలపడడంతో ఆ అమ్మాయి గర్భం దాల్చిందని ఆరోపణలు వచ్చాయి.
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు..
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
బీహార్ నుంచి వలస వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని గుర్తించడంతో ఈ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు చికిత్స అందించిన తర్వాత వైద్య మూల్యాంకనం, కౌన్సెలింగ్ కోసం బాలికను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చినట్లు నివేదికలో వెల్లడైంది.
Kavach System : గోండా రైలు ప్రమాదం.. కవాచ్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!