Tuni Minor Rape Case: నారాయణరావు మైనర్ బాలికను ఐదుసార్లు బయటకు తీసుకుని వెళ్ళాడని డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు అత్యాచారం చేశాడని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. నారాయణ రావు ను మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్లే సమయంలో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు.. పర్సనల్ ఇష్యూ వల్ల వెహికల్ ఆపమని చెప్పాడు.. వెంటనే చెరువులో దూకేశాడు..
Accused was sentenced to death in Nalgonda: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందుతుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో, హత్య కేసులో నిందుతుడికి ఉరిశిక్ష విధించింది. అంతేకాదు జరిమానాగా లక్షా పది వేల రూపాయలు కట్టాలని ఆదేశించింది. నిందుతుడికి ఉరిశిక్ష విధించిన నల్గొండ కోర్టుపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని…
Tragedy : బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకా, హళచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో లభ్యమైన గుర్తుతెలియని బాలిక మృతదేహం కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ అధికారులు ఛేదించారు. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైల్వే ట్రాక్ పక్కన పారేశారు అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బీహార్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అశిక్ కుమార్ (22), ముఖేష్…
A man raped 12 years minor girl in Meerpet : ప్రతిరోజు మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్న కానీ చాలా మంది వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనేకచోట్ల మహిళలపై దాడులు జరుగుతున్న., అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న కానీ చాలామంది ఇంట్లో వారి పిల్లలు, మహిళల భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాలపడడంతో ఆ అమ్మాయి…