తాజాగా రిలీజ్ అవుతున్న స్మా్ర్ట్ ఫోన్స్ లో 5000mAh బ్యాటరీ కంటే ఎక్కువ కెపాసిటీతో విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ట్రావెల్ చేసేటపుడు, ఫోన్ ఎక్కువగా వినియోగించే వారికి బ్యాటరీ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనికోసం పవర్ బ్యాంకులను క్యారీ చేస్తుంటారు. పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.1,500 కంటే తక్కువ ధరకే 20,000mAh పవర్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. boAt, URBN, అంబ్రేన్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల నుండి పవర్ బ్యాంక్‌లు 75% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
Also Read:Daryl Mitchell History: డారిల్ మిచెల్ చరిత్ర.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
boAt 20000 mAh
22.5 W పవర్ బ్యాంక్‌ను సేల్ సమయంలో రూ.1,499కి కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట రిటైల్ ధర రూ.4,999. పవర్ బ్యాంక్ 70% తగ్గింపుతో లభిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్‌లు వంటి పరికరాలను వేగంగా ఛార్జ్ చేస్తుంది. కంపెనీ క్విక్ ఛార్జ్ 3.0కి మద్దతు ఇస్తుంది.
URBN 20000 mAh 22.5 W
URBN 20000 mAh 22.5 W పవర్ బ్యాంక్‌ను ఈ సేల్ సమయంలో రూ.899కి కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట రిటైల్ ధర రూ.2,999. ఈ పవర్ బ్యాంక్ 70% తగ్గింపుతో లభిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్‌లు వంటి డివైస్ లను వేగంగా ఛార్జ్ చేయగలదు. టైప్-సి పోర్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
GOBOULT 20000 mAh 22.5 W
GOBOULT 20000 mAh 22.5 W పవర్ బ్యాంక్‌ను ఈ సేల్ సమయంలో రూ.1,099కి కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట రిటైల్ ధర రూ.4,499. ఈ పవర్ బ్యాంక్ 75% తగ్గింపుతో లభిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్‌లు వంటి పరికరాలను త్వరగా ఛార్జ్ చేస్తుంది. టైప్-సి పోర్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
అంబ్రేన్ 20000 mAh 22.5 W
అంబ్రేన్ 20000 mAh 22.5 W పవర్ బ్యాంక్‌ను ఈ సేల్‌లో రూ.1,299కి కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట రిటైల్ ధర రూ.2,799. ఈ పవర్ బ్యాంక్ 53% తగ్గింపుతో లభిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు వంటి పరికరాలను త్వరగా ఛార్జ్ చేస్తుంది. కంపెనీ 6 నెలల వారంటీని కూడా అందిస్తుంది. దీనికి టైప్-సి పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
MIFRONICS 20000 mAh 22.5 W
MIFRONICS 20000 mAh 22.5 W పవర్ బ్యాంక్‌ను ఈ సేల్ సమయంలో రూ.998కి కొనుగోలు చేయవచ్చు. దీని గరిష్ట రిటైల్ ధర రూ.2,999. ఈ పవర్ బ్యాంక్ 66% తగ్గింపుతో లభిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు వంటి డివైస్ లను త్వరగా ఛార్జ్ చేస్తుంది. టైప్-C పోర్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.