తాజాగా రిలీజ్ అవుతున్న స్మా్ర్ట్ ఫోన్స్ లో 5000mAh బ్యాటరీ కంటే ఎక్కువ కెపాసిటీతో విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ట్రావెల్ చేసేటపుడు, ఫోన్ ఎక్కువగా వినియోగించే వారికి బ్యాటరీ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనికోసం పవర్ బ్యాంకులను క్యారీ చేస్తుంటారు. పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.1,500 కంటే తక్కువ ధరకే 20,000mAh పవర్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. boAt, URBN, అంబ్రేన్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుండి పవర్…