Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!
- సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్
- ఆశ్చర్యపోయిన యోగి ఆదిత్యనాథ్
- సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిన్నారులు కనిపిస్తే చాలు.. వారితో చక్కగా కలిసిపోతుంటారు. వాళ్లతో కాసేపు కాలక్షేపం చేసి ముచ్చటిస్తుంటారు. ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న మోడీ
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
శుక్రవారం ఉత్తర గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని యోగి సందర్శించారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్‌ను ఐదేళ్ల బాలిక కలిసి బుల్డోజర్ బొమ్మను బహుమతిగా ఇచ్చింది. ఈ సంఘటన వేగంగా సోషల్ మీడియాను ఆకర్షించింది. కాన్పూర్‌కు చెందిన ఐదేళ్ల యశస్విని తన కుటుంబంతో కలిసి ఆలయానికి వచ్చింది. ఆలయం ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ముఖ్యమంత్రిని అనూహ్యంగా కలిసింది. కలిసిన వెంటనే బుల్డోజర్ బొమ్మను అందజేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇక ఆ బొమ్మను తీసుకున్నాక.. తిరిగి ఆ చిన్నారికే ఇచ్చేసి.. బాగా చదువుకోవాలని.. అలాగే బుల్డోజర్‌తో ఆడుకోవాలని యోగి సూచించారు.
ఇది కూడా చదవండి: Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ పాలన నడుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. నేరస్థుల ఇళ్లపైకి యోగి ప్రభుత్వం బుల్డోజర్లను పంపిస్తుంటారు. ఆస్తులు ధ్వంసం చేయిపిస్తుంటారు. అందుకే ప్రతిపక్షాలు తరచుగా యోగిని ‘బుల్డోజర్ రాజ్’’ అని విమర్శిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఐదేళ్ల బాలిక బుల్డోజర్ బొమ్మను బహుమతిగా ఇవ్వడంతో ఇంటర్నెట్‌ను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ చిన్నారి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందో.. లేదంటే మామూలుగానే ఇచ్చిందో తెలియదు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!