యాస్ తుఫాన్.. ఎల్లో వార్నింగ్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ గంటకు 04 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ బలపడుతోంది.. ప్రస్తుతం.. పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు.. బాలసోర్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది.. ఉత్తర-వాయువ్య దిశగా పయనించి తీవ్రమైన తుఫాన్‌గా మారుతోంది.. ఈనెల 26 తెల్లవారుజామున అతితీవ్ర తుఫానుగా మారి.. పారాడిప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాటవచ్చు అని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది… యాస్ తుఫాన్ దృష్ట్యా… ఒడిషాకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ. ఒడిషాలోని పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చిరికలు ఉన్నాయి.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
తాజావార్తలు
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!