Love Fraud: నన్ను మోసం చేశాడు.. నడిరోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Fraud: ప్రేమలో మోసపోయినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు? చాలా మంది తమ ప్రాణాలను వదులుకోవడమే మంచిదని భావిస్తుంటారు. మరోవైపు చాలా మంది డ్రగ్స్‌కు గురవుతున్నారు. మరికొంతమంది ప్రేమికులు కూడా ప్రేమలో మోసపోయిన తర్వాత, మోసం చేసిన వ్యక్తిపై తీవ్రంగా గొడవలు సృష్టించి, వారిని విడిచిపెట్ట కుండా వేధింపులకు గురిచేస్తూ ప్రతీకార మార్గంలో నడుస్తారు. ఇక సున్నిత మనస్కులైతే మనసు బాధను తట్టుకోలేక నడిరోడ్డుపై నానా హంగామా చేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ యువతి 25 ఏళ్ల యువతి నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ గంటల తరబడి రచ్చ మామూలుగా చేయలేదు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ – ఫూల్ బాగ్ లో చోటుచేసుకుంది.
ఫూల్ బాగ్‌లో ఓయువతి రోడ్డుపై ఉన్న వ్యక్తులను దుర్భాషలాడడం , వాహనాలను ఆపి వారిపైకి ఎక్కి నానాహంగామా సృష్టించింది. అంతేకాకుండా.. ఆ అమ్మాయి ఓ వృద్ధుడి స్కూటీని లాక్కొని స్వయంగా నడపడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించిన ఆమె అస్సలు వినలేదు. దీని తర్వాత ఆమె రోడ్డుపై ఉంచిన బారికేడ్లను కూడా విసరడం ప్రారంభించింది. అనంతరం ఆమె పిచ్చిగా కేకలు వేస్తూ కదులుతున్న కారు బానెట్ మీద కూర్చని, నిలబడి చేతిలో కత్తి పట్టుకుని నా లవర్ నన్ను మోసం చేశాడంటే గట్టి గట్టిగా కేకలు వేస్తుండటంతో కారు డ్రైవర్ తన కారును పక్కన పెట్టాడు. అక్కడే వున్న కొంతమంది వ్యక్తులు ఆమెను కారు నుండి దిగమని బతిమలాడినా కాని అమ్మాయి అంగీకరించకపోగా.. ఆమె దిగి కారు డ్రైవర్‌పై అరుస్తూ తన తగ్గర వున్న కత్తితో అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దీంతో స్థానికులు అమెను పట్టుకుని, ఒప్పించి ఆమెను పోలీసులకు అప్పగించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. లేడీ మత్తులో ఉందా? అని అడుగుతున్నారు. మరోవైపు ఆ యువతి మానసిక పరిస్థితిపై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేసింది. సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలు దీనిని చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు. మరి కొందరు ట్రూలవ్ ని ఎవరు నమ్మరు, మనసు విరిగితే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
యువతి నడిరోడ్డుపై హల్ చల్:
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!