JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి
- జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్
- ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లోని రాజ్‌గఢ్, రాంబన్‌లో ఒక్కసారిగా బుధవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రవాహం ఏరులైపారింది. ఆకస్మిక వరదల్లో మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. మరో నలుగురు తప్పిపోయారు. రంగంలోకి దిగిన జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో చేరే నేతలకు చంద్రబాబు షాక్.. అలా అయితేనే రండి
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
రాజ్‌గఢ్‌లోని కుమాటే ప్రాంతంలోని ఒక పాఠశాల భవనం, వాటర్ మిల్లు, నాలుగు వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయని వార్తలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని ప్రజలను డిప్యూటీ కమిషనర్ బసీర్-ఉల్-హక్ కోరారు.
ఇది కూడా చదవండి: High Court: నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో వరదలు కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వం.. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ఢిల్లీలో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
#WATCH | J&K: A cloudburst in Rajgarh, Ramban claimed 3 lives while leaving 4 others missing. District Administration has mobilised NDRF and all available resources for search, rescue and relief operations. pic.twitter.com/0FkIe6kwle
— ANI (@ANI) August 28, 2024
Cloudburst in Jammu and Kashmir: Mother and her two children were washed away in flash floods caused by a cloudburst in Ramban.#Cloudburst #JammuKashmir #Ramban #ViralVideo pic.twitter.com/TQfBN9UDKk
— TIMES NOW (@TimesNow) August 28, 2024
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!