India Pakistan: “మోడీ ఏమైనా నా అత్త కొడుకా.? యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్ పారిపోతా”: పాక్ ఎంపీ..
- నేను చెప్తే వినడానికి మోడీ నా అత్త కొడుకా..?
- భారత్‌తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతా..
- పాకిస్తాన్ ఎంపీ వ్యాఖ్యలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది ప్రజలు చనిపోవడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చూస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే, పాక్ నేతలు మాత్రం ‘‘యుద్ధ భాష’’ మాట్లాడుతూ, భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: Punjab Kings: మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్.. పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్రిక్తతల నడుమ, భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీ తీసుకుని సరిహద్దుకు వెళ్తారా..? అని ఓ విలేకరి ప్రశ్నించిన నేపథ్యంలో, ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ సమాధానమిస్తూ..‘‘భారతదేశంతో యుద్ధం ప్రారంభమైతే నేను ఇంగ్లాండ్‌కు వెళ్తాను” అని అన్నారు.
భారత ప్రధాని నరేంద్రమోడీ ఉద్రిక్తతలను తగ్గించడానికి వెనక్కి తగ్గుతాడని మీరు నమ్ముతారా..? అని అడిగినప్పుడు, మార్వత్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘‘నేను చెబితే వినడానికి మోడీ నా అత్త కొడుకా..?’’ అని అడిగారు. అతడి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పాకిస్తాన్ రాజకీయ నాయకులకు కూడా వారి సైన్యంపై నమ్మకం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మార్వత్ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ సభ్యుడు. అయితే, పార్టీపై పలుమార్లు విమర్శలు చేయడం వల్ల ఇమ్రాన్ ఖాన్ అతడిని తొలగించారు.
Pakistaniyon ki fat ke char ho gayi hai🧵
Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiye
Sher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂
Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1
— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!